ఈవారం స్టాక్ మార్కెట్ 02-02-2015 to 06-02-2015



ఈవారం స్టాక్ మార్కెట్   02-02-2015 to 06-02-2015
గత శుక్రవారం నిఫ్టీ లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ రెసిస్టన్స్ వద్ద రెసిస్టన్స్ ఎదుర్కోవటం  జరిగినది. లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ రెసిస్టన్స్ చేరుకున్న ప్రతి సారి మళ్ళీ నిఫ్టీ లోయర్ ట్రెండ్ లైన్  వద్దకు చేరుకోవటం జరిగినది. ప్రస్తుతం ఈ లోయర్ ట్రెండ్ లైన్ 8300-8400 మధ్యలో కలదు. గత శుక్రవారం  డైలీ చార్ట్ లో బేరిష్ ఎంగుల్ఫింగ్ క్యాండిల్ , వీక్లీ చార్ట్ లో కూడా గ్రేవ్ స్టోన్ దోజి లాంటి క్యాండిల్ ఏర్పాటు కావటం జరిగింది. ఈ రెండు కూడా బేరిష్ క్యాండిల్స్ . నిఫ్టీ ప్రస్తుతం 8775-8640 వద్ద . సపోర్ట్ కలదు.ఈ వారం 3rd feb RBI policy  కూడా ఉంది. అదేవిధంగా 3rd feb Gann time analysis   కాబట్టి అధికంగా  మూమెంట్ ఉండగలదు. నిఫ్టీ ప్యూచర్ ఈ వారం ట్రెండ్ డిసైడ్ లెవల్  8806.

NIFTY WEEKLY CHART

 Gann time analysis

1 comment:

  1. I always trying to find that kind of post which is really nice to see here, keep doing well and you have done good work on this post keep updating with new post........hoverboard maintenance | Self Balancing Scooter Price

    ReplyDelete

Note: only a member of this blog may post a comment.