NIFTY UP 105 POINTS , SENSEX 350 UP POINTS
నిఫ్టి అప్ 105 సెన్సెక్స్ అప్ 350 పాయింట్స్ తో లాభాలలో కొనసాగుతుంది. ఈ
రోజు మార్నింగ్ అనాసిస్ లో ఈ రోజు Gann dates 22 nd
December అని తెలియచేయటం జరిగినది. మరోసారి Gann date అంచానా ఖచ్చితంగా వేయటం జరిగినది. Gann date రోజు కనీసం 70—80% తప్పనిసరిగా అధిక మూమెంట్ ఉండటం జరుగుతుంది.
ReplyDeleteఇవ్వాళ 'జ్ఞాన దాత' ఏమైనాడు చెప్మా ? డమ డమ మార్కెట్టు డమాల్ డమాల్ అంటోంది ??
జిలేబి
This comment has been removed by a blog administrator.
DeleteIts not 'జ్ఞాన దాత'.Its Gann time analysis.టెక్నికల్ అనలాసిస్ లో చాలా మెథడ్స్ కలవు. అందులో ఇది ఒకటి. Gann time analysis తేదీ నాడు మూమెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.అది ప్రతి రోజూ రాదు.వచ్చిన రోజూ మాత్రం తప్పకుండా ఉంటుంది.
ReplyDelete