భవిష్యత్తులో బంగారం ధర ఏ విధంగా ఉంటుందో ఎలా అంచనా వేయాలి ?
భవిష్యత్తులో బంగారం ధర ఏ విధంగా ఉంటుందో లెక్కించడం , అంచనా వేయడం ఏ మాత్రం కష్టమైన పని కాదు. నిజం చెప్పాలి అంటే మనం బంగారం అసలు ధర భవిష్యత్తులో ఎంత ఉంటుంది అని ఉహించడం కాదు ,US గోల్డ్ రిజర్వు యొక్క విలువ కనుగొంటున్నాం. దీనిని స్కూల్ కి వెళ్ళే బాలుడు కూడా చేయవచ్చు. ఇది సాదారణ అల్జీబ్రిక్ మ్యాథ్స్ .దీనిని క్రింది విధంగా లెక్కించవలసి ఉంటుంది. ఉదాహరణకి ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం అమెరికా వద్ద 8673.5 (మార్చి 2011 ) టన్నుల గోల్డ్ రిజర్వు ఉంది. . US మానిటరీ బేస్ (జూన్ 2011) 2.6 ట్రిలియన్ల డాలర్లు లేదా 2600 బిలియన్ల డాలర్లు గా ఉంది. ఆగస్టు 2011 లో బంగారం ధర అవున్స్ ( ounce)1784 డాలర్లు గా ఉంది. మీరు ఎప్పుడు కూడా బంగారం భవిష్యత్తు గురించి ధర అంచనా వేయాలి అంటే మీకు మూడు విషయాలు తప్పకుండా తెలియాలి.అవి
లేటెస్ట్ గోల్డ్ రిజర్వ్ డేటా .
లేటెస్ట్ US మానిటరీ బేస్
ప్రస్తత బంగారం ధర అవున్స్ ( ounce) కి ఎంత ఉంది అనే విషయాలు ముందుగా మీరు తెలుసుకోవాలి. పై మూడు విషయాలు తెలిస్తే మీరు బంగారం ధర సులభంగా అంచానా వేయవచ్చు.
ఉదాహరణకి పై మూడు విలువలు
The US Monetary Base (Aug 2011) is US $ 2.6 Trillion ($ 2600 Billion)
• The Gold Price in Aug 2011 is US $ 1784 per ounce &
The US Reserve Gold in March 2011 was 8673 Tonnes
So,
8673 Tonnes Gold = $ 2600 Billion ($ 2.6 Trillion)
So 01 Tonne Gold = $ 0.29978 Billion. = $ 299.78 Million
Now, 1 Tonne = 1000 KG = 1000000 Grams
Now, 1 Ounce = 28.3495 Grams = 0.0283495 KG
Now, 28.3495 Grams = 1 Ounce
1000000g = 35273.9620 Ounce.
So 1 Tonne = 35273.9620 Ounce
So Approx. 1 Tonne = 35273Ounce.
Now, 35273 Ounce (1 Tonne) Gold = $ 299.78 Million
So 1 Ounce Gold = $0.0084985181 Million = $ 8498.518
So 1 Ounce Gold = $ 8498.518
The current price (Aug 2011) of Gold is $ 1784 per 1 Ounce.
The difference is $ 6714.518
This is 4.76 Times price Hike.
కావున బంగారం ధర ఇంకా 4.76 రేట్లు పెరగడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి ఇండియా లో బంగారం ధర 10gr రూ 32000 ప్రస్తుతం ఉంటే రూ 152300 లకు లేదా అంతకంటే ఎక్కువకు చేరడానికి అవకాశం ఉంది. ఎప్పుడు చేరుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. కాని చేరడానికి గల అవకాశాన్ని కొట్టిపారేయలేం.బంగారం ధర పెరగడం అనేది US మానిటరీ బేస్ పై ఆధారపడి ఉంటుంది కదా ?