ఈ రోజు స్టాక్ మార్కెట్ 26-06-2013



ఈ రోజు స్టాక్ మార్కెట్ 26-06-2013
గత  రెండు రోజుల నుండి కూడా నిఫ్టీ 5683 వద్ద రెసిస్టన్స్ ఎదుర్కోవటం జరుగుతుంది. అదే విధంగా 5565 ఏరియాలో మైనర్ సపోర్ట్ కలదు. 5565 మైనర్ సపోర్ట్ మాత్రమె కాకుండా డబల్ బాటం పాటర్న్ కూడా ఏర్పాటు కావటం జరిగినది.ఈ మైనర్ సపోర్ట్ బ్రేక్ కావటం జరిగితే  5475-5500 సులభంగా చేరుకొనే అవకాశం కూడా కలదు.5610 క్రింద లేదా  ఇది వరకటి రెసిస్టన్స్ ఏరియాలో  సెల్లింగ్ చేయటమే మంచిది.