ఈ రోజు స్టాక్ మార్కెట్ 17-07-2013



ఈ రోజు స్టాక్ మార్కెట్ 17-07-2013
సోమవారం  రోజు RBI ప్రకటన ఫ్రభావం వలన నిన్న నిఫ్టీ వంద పాయింట్ల గ్యాప్ డౌన్ ప్రారంభం జరిగినప్పటికి కూడా  5900 వద్ద గల సపోర్ట్ తో తిరిగి కోలుకోవటం జరిగినది.5900 పైన నిలదోక్కుకోవటం జరిగినది కాబట్టి 5975 పైన నిఫ్టీ ట్రేడ్ కావటం జరిగితే మైనర్  రెసిస్టన్స్ 6038 దాటితే  సులభంగా 6130 వద్దకు చేరుకుంటుంది. ఒకవేళ నిఫ్టీ 5900 సపోర్ట్ కోల్పోతే మాత్రం 5760 వరకు కూడా చేరుకునే అవకాశం కూడా ఉంది.