కమోడిటీ మార్కెట్ సిల్వర్ టెక్నికల్ అనాలసిస్కమోడిటీ మార్కెట్  సిల్వర్ టెక్నికల్ అనాలసిస్  
సిల్వర్ ఏప్రిల్ 2011 లో 73600 హై ఏర్పాటు జరిగి అక్కడి  నుండి   నవంబర్ 2011 లో 45824 వరకు పతనం కావడం జరిగినది. 45824  నుండి మరల పెరిగి సెప్టంబర్ 2012 లో 65723 వరకు ర్యాలీ జరిగినది.గత వారం లో కూడా 59580  నుండి 56800 వరకు పతనం కావడం జరిగినది.ఈ విషయాలను అన్ని పరిగణలోకి తీసుకొని సిల్వర్ టెక్నికల్ అనాలసిస్  చేయడం ద్వారా తెలిసేది ఏమిటంటే 56350-56400  మధ్య చాలా బలమైన సపోర్ట్ కలదు. అదే విధంగా సిల్వర్ $ 28.65 to 28.70  మధ్య కూడా చాలా బలమైన సపోర్ట్ కలదు. అందువలన  వీలయినంత వరకు  క్రింది లెవల్లో 56350-56400  స్టాప్ లాస్ తో బై చేయగలరు. అంతే కాని తక్కువ పాయింట్ల కొరకు షార్ట్ తీసుకోవడం రిస్కు తీసుకోవడం మంచిది కాదు.