మీరూ అందుకోనే
సాలరీ ద్వారా ఏ విధంగా కోటీశ్వరుడు కావచ్చు.
సాదారణంగా
అందరూ కేవలం మీరూ అందుకొనే సాలరీ ద్వారా
జీవితంలో కోటీశ్వరుడు కావడం ఏ మాత్రం సాధ్యం కాదు అనే అపోహలో ఉంటారు.
కాని మీరూ
సరియైన ఫైనాన్సియల్ ప్లానింగ్ ఏర్పాటు చేసుకుంటే మాత్రం జీవితంలో కేవలం సాలరీ
ద్వారా కూడా కోటీశ్వరుడు కావచ్చు. దానికోసం మీరూ మూడు విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి.అవి
ఇన్వెస్ట్ చేసే
మొత్తం,
రాబడి శాతం,
ఇన్వెస్ట్మెంట్ కొనసాగించే కాలం
మీరూ పై మూడు
విషయాల పట్ల పూర్తీ అవగాహన కలిగి ఉండి క్రమశిక్షణ తో ప్రతి నెల కనుక ఇన్వెస్ట్ చేసే మీరూ భవిష్యత్తులో కోటీశ్వరుడు
సులభంగా కావచ్చు. దీనికి మీరూ ప్రతినెల ఇన్వెస్ట్ చేయాల్సిన మొత్తం ఎంతో తెలిస్తే
మీరే అచ్చర్యపోతారు. ఐతే ఇది మీకూ వచ్చే
రాబడి శాతం అదే విధంగా మీరూ ఇన్వెస్ట్ చేయడానికి ఎన్నుకున్న అసెట్ క్లాస్ పై
ఆధారపడి ఉంటుంది.
ఇన్వెస్ట్ చేసే మొత్తం,
క్రింద ఇచ్చిన టేబుల్ ను మీరూ మీ టార్గెట్
ఐనటువంటి కోటీశ్వరుడు కావడానికి ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలో సుమారుగా అంచనా
వేసి ఇవ్వడం జరిగినది.మీరూ ఇన్వెస్ట్మెంట్ చేసే కాలం , వచ్చే రాబడి శాతంపై మీరూ
ఇన్వెస్ట్ చేసే మొత్తం ఆధారపడి ఉంది.ఈ టేబుల్ మీరూ కోటీశ్వరుడు ఎంత కాలంలో కావాలి
అనుకుంటున్నారో దానికి అనుగుణంగా మీరూ ప్రతి నెల ఎంత ఇన్వెస్ట్ చేయాలో
నిర్ణయించుకోవడానికి సహాయపడుతుంది.
కోటీశ్వరుడు కావడానికి ప్రతినెల ఇన్వెస్ట్ చేయవలసిన మొత్తం
|
|||||
ఇన్వెస్ట్
చేసే కాలం సం లలో
|
ఇన్వెస్ట్
చేసే కాలం నెలలలో
|
6%
|
10%
|
15%
|
18%
|
25
|
300
|
14425
|
7600
|
3152
|
1808
|
24
|
288
|
15589
|
8450
|
3666
|
2161
|
23
|
276
|
16871
|
9426
|
4268
|
2585
|
22
|
264
|
18300
|
10531
|
4973
|
3092
|
21
|
252
|
19875
|
11781
|
5800
|
3710
|
20
|
240
|
21620
|
13201
|
6771
|
4436
|
19
|
228
|
23570
|
14819
|
7915
|
5322
|
18
|
216
|
25770
|
16670
|
9265
|
6391
|
17
|
204
|
28253
|
18797
|
10870
|
7866
|
16
|
192
|
31075
|
21255
|
12275
|
9260
|
15
|
180
|
34302
|
24110
|
15045
|
11179
|
14
|
168
|
38024
|
27451
|
17785
|
13531
|
13
|
156
|
42355
|
31392
|
21092
|
16430
|
12
|
144
|
47445
|
36086
|
25130
|
20028
|
11
|
132
|
53500
|
41739
|
30097
|
24553
|
10
|
120
|
60820
|
49640
|
36291
|
30238
|
9
|
108
|
69810
|
58258
|
44135
|
37560
|
8
|
96
|
81115
|
69180
|
54250
|
47131
|
7
|
84
|
95715
|
83387
|
67630
|
59940
|
రాబడి శాతం,
రాబడి శాతం
నిర్ణీతకాలంలో మీరూ ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో పెరుగుదల ఏవిధంగా ఉంటుందో
తెలియచేస్తుంది.అధికరాబడి ఉంటే మీరూ చాలా త్వరగా కోటీశ్వరుడు కావచ్చు.కాని ఒక్క
విషయం అధిక రాబడి ఉంటే రిస్కు కూడా అధికంగానే ఉంటుంది.అందువలన మీరూ తీసుకొనే రిస్కు
లేదా భరించగలిగే రిస్కు కూడా ముందుగానే అంచనా వేసుకోవాలి.తక్కువ రిస్కు ఉన్న
వాటిలో రాబడి కూడా తక్కువగానే ఉంటుంది. మీరూ ఒక్క విషయం తప్పకుండా
గుర్తుపెట్టుకోవాలి. రిస్కు లేకుండా రాబడి మాత్రం ఉండదు.మీరూ మంచి రాబడి
అందుకోవాలి అంటే మీ ఇన్వెస్ట్మెంట్ ను అధిక రిస్కు ఉండే మ్యుచవల్ ఫండ్స్, షేర్
మార్కెట్ మరియు తక్కువ రిస్కు ఉండే బాండ్స్, గోల్డ్, పి పి ఫ్ మొదలగు వాటిలో ఇన్వెస్ట్ చేయడం వలన మంచి రాబడి
అందుకోవచ్చు.ఒకవేళ మీరూ ఇన్వెస్ట్ చేసిన అసెట్ క్లాస్ లో ఒక్కటి నష్టాన్ని కలిగించిన
మరొక్కటి ఆ నష్టాన్ని భర్తీ చేయగలదు.
ఇన్వెస్ట్మెంట్ కొనసాగించే కాలం
మీరూ అధిక కాలం
ఇన్వెస్ట్ చేయడం వలన మీరూ మొదట ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్నితిరిగి ఇన్వెస్ట్ చేయడం
వలన అధిక రాబడి అందుకోవచ్చు.అందువలన మీరూ వీలయినంత త్వరగా ఇన్వెస్ట్ చేసి దానిని
అధిక కాలం కొనసాగేలా చూసుకోవాలి.
Start early and invest regularly you can be
crorepathi