ఈ రోజు స్టాక్ మార్కెట్ 12-12-2014 రోజు స్టాక్ మార్కెట్  12-12-2014
నిన్న  నిఫ్టీ ఇంతకు ముందు జరిగిన ర్యాలీ ని లెక్కలోకి తీసుకొని ఫిభో లేవల్స్  కాలికులేషన్ చేస్తే 38.2% వ్యాల్యూ 8275 వద్ద కలదు. నిఫ్టీ అక్కడ సపోర్ట్ తీసుకొని రివర్స్ కావటం జరిగినది. ప్రస్తుతం నిప్టీ  8275 పైన ట్రేడ్ అవుతున్నంత వరకు లాంగ్ పోజిషన్స్ కి ప్రాబ్లం లేదు. ఒకవేళ  నిఫ్టీ కనుక 8275 దిగువన  ట్రేడ్ అవుతూ నిలదొక్కుకున్నట్టు ఐతే మాత్రం మరింత పతనం కాగలదు.
ఈ  రోజు స్టాక్ మార్కెట్  12-12-2014