కమోడిటీ మార్కెట్ క్రూడ్ ఆయిల్ టెక్నికల్ అనాలసిస్

కమోడిటీ మార్కెట్  క్రూడ్ ఆయిల్ టెక్నికల్ అనాలసిస్
మీకూ  ఇది వరకు తెలియ చేసినట్టుగా క్రూడాయిల్  పై లెవల్లో   రెసిస్టన్స్ ఎదుర్కోవడం  జరుగుతుంది. ఈ రెసిస్టన్స్  ట్రెండ్ లైన్ రూపం లో మరియు  100wsma  రూపంలో రావడం జరుగుతుంది. మీరూ క్రింది చార్ట్ లో ఆ విషయం   గమనించవచ్చు. క్రూడాయిల్   పైకి వెళ్ళాలి అంటే ఈ రెసిస్టన్స్ ను దాటి నిలదొక్కుకోవడం జరగాలి. అంత వరకు మీరూ పై లెవల్లో ఈ రెసిస్టన్స్ పైన స్టాప్ లాస్ తో  సెల్  చేయడం మంచిది.