ఈ రోజు స్టాక్ మార్కెట్ 01-01-2015 రోజు స్టాక్ మార్కెట్  01-01-2015
నిఫ్టీ  ప్రస్తుతం చాలా ఇంపార్టెంట్  ఏరియాలో ఉంది .ichimoku cloud ఏరియాలో  ప్రైస్ కలదు.  and 20sma, 50 sma కూడా ఒకదానికి ఒకటి కన్వర్జింగ్  కావటం జరుగుతుంది. నిఫ్టీ 8310-8320 పైన  నిలదోక్కుంటే మాత్రం ర్యాలీ 8365 వరకు జరుగుతుంది.సపోర్ట్ 8210-8220 ఏరియాలో కలదు.
ఈ  రోజు స్టాక్ మార్కెట్  01-01-2015