కమోడిటీ సిల్వర్ టెక్నికల్ అనాలసిస్కమోడిటీ సిల్వర్ టెక్నికల్ అనాలసిస్ 


సిల్వర్ లో ప్రైస్ 54466 ప్రస్తుతం 54520 వద్ద ట్రేడ్ కావడం జరుగుతుంది. 54520వద్ద  ఇంట్రాడే  మరియు పోజిషనల్ కొరకు 54000  స్టాప్ లాస్ తో బై  చేయవచ్చు. టార్గెట్ కనీసం 500  to 1500 పాయింట్స్ .స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తో బై చేయగలరు. డాలర్స్ లో సిల్వర్ మంత్లీ రైసింగ్ ట్రెండ్ లైన్ వరకు చేరుకున్నది. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ కావడం జరిగితే మరింతగా సిల్వర్ పతనం కావడం జరుగుతుంది.