Gann time
analysis స్టాక్ మార్కెట్ పై ప్రభావం
మీకూ నిన్నటి పోస్ట్ లో Dec 6th నాడు Gann date గా తెలియచేయటం జరిగినది. మీరూ ఇప్పుడు నిప్టీ , సెన్సెక్స్ పరిశీలించినట్టు అయితే ఈ విషయం మీకూ
తెలుస్తుంది. Nifty down 165 points, sensesx down -550. Gann time analysis ప్రకారం స్టాక్ మార్కెట్ లో అధిక మూమెంట్ ముందుగానే పసిగట్టవచ్చు.Once again thanks to Gann time analysis.