ఈ వారం స్టాక్ మార్కెట్ 07-10-2013 to 11-10-2013



ఈ వారం స్టాక్ మార్కెట్ 07-10-2013 to 11-10-2013
ఈ వారం  నిఫ్టీ చాలా వరకు సైడ్ వేస్ లో ఉండే అవకాశం అధికంగా ఉంది. నిఫ్టీ ఈ వారం చివర శుక్రవారం నుండి  వెలువడనున్న త్రైమాసిక  ఫలితాలలో  మొదటగా వెలువడే ఇన్ఫోసిస్ ఫలితాలు మరియు అదే రోజు వెలువడనున్న  iip డేటా  గురించి  మార్కెట్  ఎదిరి చూస్తుంది. అదే విధంగా  రూపాయి మూమెంట్ , అమెరికా షట్ డౌన్ కూడా నిఫ్టీని ప్రభావితం చేస్తుంది. అంతే కాకుండా నిఫ్టీ ఇదివరకటి రేంజ్ ఐనటువంటి 5798-5960 మధ్యలో కదలాడుచున్నది. కాబట్టి, రెసిస్టన్స్ 5960 వద్ద సెల్లింగ్ చేయటం, సపోర్ట్  5798 వద్ద బయ్యింగ్ చేయటం మంచిది. ఒకవేళ ఈ సపోర్ట్ మరియు రెసిస్టన్స్ బ్రేక్ జరిగి నిలదొక్కుకుంటే మాత్రం బ్రేక్ జరిగినవైపు  మరింతగా మూమెంట్ తీసుకోవటం జరుగుతుంది.