ఈ- వారం స్టాక్ మార్కెట్ -05-08-2013 to9-08-2013



- వారం స్టాక్ మార్కెట్  -05-08-2013 to9-08-2013
 గత వారం ఏర్పాటు జరిగిన డబల్ బాటం నిలబడలేకపోవటమే  కాకుండా ముఖ్యమైన సపోర్ట్ 5683 బ్రేక్ జరిగి 5649 లో ప్రైస్ ఏర్పాటు కావటం జరిగి ముఖ్యమైన సపోర్ట్ 5683 కంటే కొద్దిగా దిగువన ముగియటం జరిగినది. ఒకవేళ 5683 కంటే దిగువన ట్రేడ్ అవుతూ 5649 కంటే క్రిందకు వెళ్తే మాత్రం 5565 వరకు నిఫ్టీ పతనం కావటానికి అవకాశం కలదు. ఒకవేళ నిఫ్టీ  రివర్స్  కావటం జరిగితే  5800 వద్ద రెసిస్టన్స్ కలదు.