ఈ రోజు స్టాక్ మార్కెట్.  రోజు స్టాక్ మార్కెట్.


మీకు ఇదివరకు తెలియచేసినట్టుగా నిఫ్ట్టీ 5850 దిగువన మరింత పతనం కావటం జరుగుతూనే ఉంది. ప్రస్తుతం ముఖ్యమైన సపోర్ట్ 5750 వద్ద కలదు. ఒకవేళ ఈ  సపోర్ట్ కూడా బ్రేక్ కావటం జరిగితే నిఫ్టీ 5610 వరకు పతనం కావటానికి అవకాశం కలదు. అంతే కాకుండా ప్రస్తుతం నిఫ్టీ 200sma  క్రింద క్లోజ్ కావటం జరిగినది.5850-5870 లెవల్లో సెల్ చేయటం లేదా 5750 బ్రేక్ జరిగిన తర్వాత  సెల్ చేయటం మంచిది.