కినిగె ఆన్లైన్ బుక్ సెల్లింగ్ లో టాప్ 1 బుక్ A to Z ఇన్వెస్ట్మెంట్ గైడ్

కినిగె ఆన్లైన్  బుక్  సెల్లింగ్ లో టాప్ 1  బుక్  A to Z  ఇన్వెస్ట్మెంట్  గైడ్
సేవింగ్, ఇన్వెస్ట్‌మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ మరియు ఇన్సూరెన్సుపై వివరంగా తెలుగులో వెలువడుతున్న పుస్తకం.
ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏమిటో తెలియజెప్పి మీ పెట్టుబడిని సంపదగా మార్చే ఈ పుస్తకం ప్రతి ఇంటా ఉండదగిన అద్భుతమైన పుస్తకం.
ఈ పుస్తకాన్ని ఏదో నవల లేదా కథల పుస్తకం చదివినట్టు చదవకుండా ప్రశాంత మనస్సుతో ఈ పుస్తకాన్ని చదివి, సులభంగా వివరించిన ఆర్థిక విషయాలతో అవగాహన కలుగచేసుకొని, ఆర్ధిక అక్షరాశ్యత సాధించండి. మీకు ఆర్ధిక అక్షరాశ్యత లేకపోతే, మీరు ఎంత శ్రమ పడినా మీ సంపద మాత్రం వృద్ధి కాదు అని తెలుసుకోండి. ఈ పుస్తకం మీకు ఆర్ధికపరమైన సంపూర్ణ అక్షరాశ్యతని కలుగచేస్తుంది.
http://teblog.kinige.com/?p=2867
http://kinige.com/kbook.php?id=1842&name=A+to+Z+Investment+Guide