కమోడిటీ మార్కెట సిల్వర్ టెక్నికల్ అనాలసిస్కమోడిటీ మార్కెట సిల్వర్ టెక్నికల్ అనాలసిస్
ప్రస్తుతం సిల్వర్ 59090 కి చేరుకొని 59000 వద్ద ట్రేడ్ కావడం జరుగుతున్నది. సోమవారం నాడు ఇచ్చిన బై కాల్ టార్గెట్ చేరుకోవడం జరిగినది. ప్రాఫిట్ 1250పాయింట్స్ . సేఫ్  ట్రేడర్స్ లాభం పొజిషన్ నుండి బయటకు రావచ్చు. రిస్కు తీసుకొనే వారు తగిన స్టాప్ లాస్ తో పొజిషన్  కొనసాగించవచ్చు.