ఈ రోజు స్టాక్ మార్కెట్ 21-06-2013



ఈ రోజు స్టాక్ మార్కెట్ 21-06-2013
 
  మీకూ ఈ వారం మొదట్లోనే తెలియచేయటం జరిగినది. 5850-5870 రెసిస్టన్స్ గా ఉండటమే కాకుండా నిఫ్టీ బెరిష్ ట్రెండ్ లో కొనసాగుతుంది . కాబట్టి,  పై లెవల్లో రెసిస్టన్స్ వద్ద సెల్లింగ్ చేయటం మంచిది అని మీకు తెలియచేయటం జరిగినది.అదే విధంగా నిఫ్టీ 5850-5870 రెసిస్టన్స్ రెసిస్టన్స్ జోన్ చేరుకొని  5863 వద్ద నుండి తిరిగి పతనం కావటం జరిగినది.మీకూ ఇదివరకు తెలియచేసిన సపోర్ట్ 5683 కూడా బ్రేక్ కావటం జరిగినది. ప్రస్తుతం నిఫ్టీకి 5610 వద్ద సపోర్ట్ కలదు. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ కావటం జరిగితే 5475-5500 సులభంగా చేరుకొనే అవకాశం కూడా కలదు.పై లెవల్లో అవకాశం దొరికితే  రెసిస్టన్స్ ఏరియాలో సెల్లింగ్ చేయటమే మంచిది.