ఈ రోజు
స్టాక్ మార్కెట్ 27-08-2013
ప్రస్తుతంనిఫ్టీ
కి 5505 వద్ద రెసిస్టన్స్
రావటం జరుగుతుంది.దాని తర్వాత 5575 వద్ద రెసిస్టన్స్ కలదు. ప్రస్తుతం నిఫ్టీ ప్రతి పై లెవల్లో సెల్లింగ్ చేయటమే మంచిది.డేరివేటివ్ కాంట్రాక్టు ముగింపు సమీపిస్తున్న సమయంలో మార్కెట్ లో
వోలటాలిటీ అధికంగా ఉంటుంది. వీలయినంత వరకు పై లెవల్లో రెసిస్టన్స్ వద్ద సెల్లింగ్
చేయండి.