ఈ వారం స్టాక్ మార్కెట్ 14-01-2013 to 18-01-2013



ఈ వారం  స్టాక్ మార్కెట్ 14-01-2013 to 18-01-2013
గత వారం కూడా నిఫ్టీ రేంజ్ బౌండ్ లో 6050-5950 మధ్య కదలాడటం జరిగినది.ప్రస్తుతం నిఫ్టీ కి 5930-5920 రేంజ్ లో  సపోర్ట్ , 6020, 6050 రేంజ్ లో రెసిస్టన్స్ కలదు . కావున క్రింది లెవల్లో 5930 క్రింద స్టాప్ లాస్ తో బై చేయడం, పై లెవల్లో 6050 స్టాప్ లాస్ తో సెల్ చేయడం మంచిది .రేంజ్  బ్రేక్ జరిగిన తర్వాత మాత్రమే నిఫ్టీ   డైరెక్షన్ తీసుకోవడానికి అవకాశం కలదు.