ఈ రోజు స్టాక్ మార్కెట్ 19-12-2014



 రోజు స్టాక్ మార్కెట్  19-12-2014
ప్రస్తుతం నిఫ్టీకి 8180-8216 -8255 వద్ద  వద్ద రెసిస్టన్స్ మరియు 8080 సపోర్ట్ వద్ద కలదు.  ఒకవేళ చార్ట్ లో చూపించిన ట్రెండ్  లైన్ 8180 మరియు  ఫిబోనస్సే రెసిస్టన్స్ 8216  దాటితే  మాత్రం మరల 8255 వద్ద  రెసిస్టన్స్ కలదు.పోజిషనల్ లాంగ్స్ ప్రస్తుతం 8080 స్టాప్ లాస్ కొనసాగించవచ్చు. ఇంట్రాడే  ట్రేడర్స్ మార్కెట్ లో వోలటయిలిటీ చాలా అధికంగా ఉంది . కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
ఈ  రోజు స్టాక్ మార్కెట్  19-12-2014