ఈ వారం స్టాక్ మార్కెట్ 12-01-2015 to 16-01-2015

ఈ వారం స్టాక్ మార్కెట్   12-01-2015  to 16-01-2015
గత వారం నిఫ్టీ ప్యుచర్ ట్రెండ్ డిసైడింగ్ లెవెల్  8416  అని తెలియచేయటం  జరిగినది. నిఫ్టీ ప్యుచర్ 8416    క్రింద  సుమారు రెండు వందల పాయింట్లు  పతనం కావటం జరిగినది. ఈ వరం నిఫ్టీ ప్యుచర్ 8285. నిఫ్టీ  ప్రస్తుతం ట్రయాంగిల్  పాటర్న్ లో మూవ్ కావటం జరుగుతుంది.  బ్రేక్ అవుట్ జరిగిన వైపు  మూమెంట్ ఉండగలదు. అదే విధంగా నిఫ్టీ ప్రస్తుతం 50%  ఫిబోనస్సీ  ఏరియాలో కలదు.  దానిపైన  గోల్డెన్ రేషియో  రెసిస్టన్స్ గా కలదు. గోల్డెన్ రేషియో  పైన  నిలదొక్కుకుంటే  ర్యాలీ ఉండగలదు. సపోర్ట్ 8240-8180 , రెసిస్టన్స్ 8320, 8375
NIFTY CHART