ఈ రోజు స్టాక్ మార్కెట్ 22-08-2013



 ఈ రోజు స్టాక్ మార్కెట్  22-08-2013
నిఫ్టీ అతి ముఖ్యమైన సపోర్ట్ 5477-5447 డబల్ బాటం సపోర్ట్ బ్రేక్ కావటం జరిగిన తర్వాత మరో సపోర్ట్ ఐనటువంటి 5360 కూడా బ్రేక్  కావటం జరిగినది. ప్రస్తుతం నిఫ్టీ ప్రతి రైజ్ లో సెల్లింగ్ చేయటమే మంచిది. లాంగ్ పొజిషన్ 5477-5447 డబల్ బాటం రెసిస్టన్స్ పైన మాత్రమె ఆలోచన చేయాలి. రూపాయి పతనం అగనంతవరకు మార్కెట్ పతనానికి అడ్డుకట్ట వేయటం కష్టం. ప్రస్తుతం నిఫ్టీకి ట్రెండ్ లైన్ సపోర్ట్ 5270 దరిదాపులో కలదు. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ కావటం జరిగితే మళ్ళీ   5215-5032 వద్ద కలదు.ఒకవేళ ఈ సపోర్ట్ కూడా నిలబడలేకపోతే మాత్రం 4770-4788 వరకు కూడా సులభంగా పడిపోగలదు.ట్రెండ్ లైన్ సపోర్ట్ నిలబడితే నిఫ్టీ రెసిస్టన్స్ ఐనటువంటి 5477-5447వరకు కూడా వెళ్ళటానికి అవకాశం కలదు.