స్టాక్ మార్కెట్ లో మీరు ఎప్పుడు నష్టాలనే పొందుతున్నారా ? లాభాలు ఎలా వస్తాయో మీకు తెలియడం లేదా ?.ఇంకా ఎంత వరకు మీరు మార్కెట్ డైరెక్షన్ కోసం లేదా కాల్స్ కోసం ఇతరులపై ఆధారపడతారు.మీరే టెక్నికల్ అనాలసిస్ నేర్చుకోండి. మీకు టెక్నికల్ అనాలసిస్ తెలుగులో బేసిక్ నుండి నేర్పడమే కాకుండా యే ట్రేడింగ్ స్ట్రాటజీ ఉపయోగించి లాభాలు అందుకోవచ్చో తెలుపడం జరుగుతుంది. టెక్నికల్ అనాలసిస్ అనేది చాలా విస్తృతమైన సబ్జెక్ట్ అందులో ఏది అవసరమో కాదో తెలుసుకోవడం చాలా కష్టం. మేము మీకు అవసరమైనవి తెలియచేయడమే కాకుండా నేర్చుకున్నవాటిని యే విధంగా ఉపయోగించాలో తెలియచేస్తాం. చాలా ఇనిస్టిట్యూట్స్ సుమారు యాభై వేల నుండి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తాయి. మీ ఇంటికి వచ్చి మీకు నేర్పడం జరుగుతుంది. టెక్నికల్ అనాలసిస్ నేర్చుకోండి .స్వయంగా లాభాలు సంపాదించుకొండి. మీరు లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది.లెర్నింగ్ లేకపోతే మీకు మార్కెట్ లో నష్టాలు సంభవించడం చాలా సర్వసాదారణం .ఈ ప్రపంచంలో ఏది ఉచితంగా రాదు అనే విషయం తెలుసుకోండి.ఇంకా ఎంత కాలం స్టాక్ మార్కెట్ కోసం ఇతరుల మీదా , టి .వి. అనలిస్టుల మీదా ఆధారపడతారు.స్టాక్ మార్కెట్ లో ఒక్కరి మీదా ఆధారపడే వారూ ఎప్పుడు లాభాలు అందుకోలేరు.మీకు మేము స్టాక్ మార్కెట్ అనే అడవిలో లాబలతో బయట పడటానికి కావలసిన రోడ్ మ్యాప్ యే విధంగా ఏర్పాటు చేసుకోవాలో నేర్పుతాం.మీకు స్టాక్ మార్కెట్ పై పూర్తీ అవగాహన లేకపోతే మీ వద్ద గల మొత్తం కాపిటల్ నష్టపోయే ప్రమాదం అధికంగా కలదు.స్టాక్ మార్కెట్ నిన్న ఉంది, నేడు ఉంది , రేపు కూడా ఉంటుంది. కాని ఒక్కసారి మీ కాపిటల్ లాస్ ఐతే మీరు చేయగలిగేడి ఏమి ఉండదు. అందువలన మీరు స్టాక్ మార్కెట్ పై ఇతరుల మీదా ఆధారపడకుండా స్వయం నిర్ణయం యీసుకొనే శక్తి సంపాదించుకొండి . పెద్ద పెద్ద ఇన్స్టిట్యుట్స్ వేలు , లక్షల ఫీజు తీసుకుంటాయి. మీరు క్లాసు రూం లో కాని , సెమినార్ లో కాని మీకు వచ్చిన సందేహాలు లేదా మీరు ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగిస్తే లాభాలు అందుకోగలరో తెలియచేయరు. కాని మేము మీకు వ్యక్తిగతంగా తెలుగులో మీకు కాన్సెప్ట్ అర్ధంఅయ్యేలా నేర్పడం వలన మీకు స్టాక్ మార్కెట్ పై గల అపోహలు అన్ని పోతాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి స్టాక్ మార్కెట్ అంటే మీరు సరియైన మార్గంలో అనాలసిస్ చేయగలిగితే సంపద స్ప్రుటించే సాధనం.మీరు ఏదో షేర్లు కొన్నాం , అమ్మాం అంటే తప్పకుండా నష్టాలే వస్తాయి. అలా కాకుండా మీరు స్టాక్ మార్కెట్ లో డబ్బులు సంపాదించాలి అంటే మీకు పూర్తీ అవగాహన అవసరం. మీరు ఒక బిజినెస్ లో డబ్బులు సంపాదించడానికి ఎంత కష్టపడతారో స్టాక్ మార్కెటులో సంపాదించాలి అంటే కూడా దానిని కూడా ఒక బిజినెస్ గానే చూడాలి. అందువలన మీరు స్టాక్ మార్కెట్ పై పట్టు సాధించాలి అంటే మేము మీకు నేర్పించే స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ ట్రైనింగ్ తీసుకోండి.గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టుగా మీరు టెక్నికల్ అనాలసిస్ నేర్చుకోవడానికి ట్రైనర్ లేదా మెంటర్ తప్పనిసరి. మీరు ఒక్కరోజు స్టాక్ మార్కెట్ లో పొందే నష్టంతో టెక్నికల్ అనాలసిస్ నేర్చుకున్నట్టు ఐతే మీరు తర్వాత నుండి విజయవంతమైన ట్రేడర్ కాగలరు. మీరు టెక్నికల్ అనాలసిస్ నేర్చుకున్న తర్వాత కేవలం యాభై వేల రూపాయల పెట్టుబడితో సంవత్సరం తిరిగే సరికల్లా ప్రతినెల లక్ష రూపాయలు యే విధంగా సంపాదిన్చావచ్చో మీకు వివరంగా తెలియచేయడం జరుగుతుంది.
వివరాలకు telugufinancialschool@gmail.com