ఈ వారం స్టాక్ మార్కెట్ 07-01-2013 to 11-01-2013
నిఫ్టీ గత రెండు
సంవత్సరాల హయ్యేస్ట్ క్లోస్ కావడం
జరిగినది. అమెరికా ఫిస్కల్ క్లిఫ్ వలన రెసిస్టన్స్ ఐనటువంటి 5930-5965 క్రాస్ చేయడమే
కాకుండా పై లవల్లో క్లోజ్ కావడం జరుగుతున్నది. నిఫ్తీకి తక్షణ మద్దతు 5980 వద్ద కలదు . 5980 బ్రేక్ కానంత వరకు లాంగ్ పొజిషన్
కొనసాగించవచ్చు.ఏది ఏమైనా నిఫ్టీ 5930-6020
మధ్య చలించడానికి అధిక అవకాశం కలదు. నిఫ్టీ మరింత పైకి కొనసాగాలి అంటే
ఖచ్చితంగా 6020 పైన నిలదోక్కుకోవాల్సి ఉంటుంది.నిఫ్టీ పై
లెవల్లో హ్యంగింగ్ మ్యాన్ ను పోలిన క్యాండిల్స్ ఏర్పాటు కావడం జరిగినది. ఇవి
మార్కెట్ లో ఉండే బలహీనతను సూచిస్తాయి. నిఫ్టీ 5920 బ్రేక్ కానప్పటి వరకు లాంగ్ పోజిషన్స్ కొనసాగించవచ్చు. పై లెవల్లో 6040 స్టాప్ లాస్ తో
సెల్లింగ్ కూడా చేయవచ్చు. సపోర్త్స్ 5980,5950,5920