ఈ రోజు స్టాక్
మార్కెట్ 03-12-2014
మీకు వారం ప్రారంభంలో తెలియచేసినట్టుగా నిఫ్టీ కి 8620 ఏరియాలో రెసిస్టన్స్ ఎదుర్కోవటం జరిగినది. రెసిస్టన్స్ ప్రాంతం నుండి
నిఫ్టీ 120 పాయింట్స్ పతనం కావటం జరిగినది. నిఫ్టీకి ప్రస్తుతం 8495-8490 ప్రాంతంలో సపోర్ట్ కలదు .ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ నిలదొక్కుకున్నట్టు ఐయితే నిఫ్టీ ర్యాలీ
తీసుకోగలదు.