ఈ వారం స్టాక్ మార్కెట్ 3 AUG TO 7 AUG 2015ఈ వారం స్టాక్ మార్కెట్ 3 AUG TO  7 AUG 2015
ఈ వారం మార్కెట్ ను  పార్లమెంట్ సమావేశాలు, కంపెనీల ఫలితాలు మరియు  మంగళవారం రిజర్వి బ్యాంక్ తీసుకొనే నిర్ణయాలు ప్రభావితం చేస్తాయి. నిఫ్టీకి తక్షణ సపోర్ట్ 8482 వద్ద కలదు. రెసిస్టన్స్ 8650-8670 వద్ద కలదు.అదే విధంగా నిఫ్టీ ప్యుచర్ ఇంట్రాడే ట్రెండ్ చేంజ్ 8540 మరియు పోజిశనల్ ట్రెండ్ చేంజ్ 8502 వద్ద కలదు.

ఈవారం స్టాక్ మార్కెట్ 02-02-2015 to 06-02-2015ఈవారం స్టాక్ మార్కెట్   02-02-2015 to 06-02-2015
గత శుక్రవారం నిఫ్టీ లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ రెసిస్టన్స్ వద్ద రెసిస్టన్స్ ఎదుర్కోవటం  జరిగినది. లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ రెసిస్టన్స్ చేరుకున్న ప్రతి సారి మళ్ళీ నిఫ్టీ లోయర్ ట్రెండ్ లైన్  వద్దకు చేరుకోవటం జరిగినది. ప్రస్తుతం ఈ లోయర్ ట్రెండ్ లైన్ 8300-8400 మధ్యలో కలదు. గత శుక్రవారం  డైలీ చార్ట్ లో బేరిష్ ఎంగుల్ఫింగ్ క్యాండిల్ , వీక్లీ చార్ట్ లో కూడా గ్రేవ్ స్టోన్ దోజి లాంటి క్యాండిల్ ఏర్పాటు కావటం జరిగింది. ఈ రెండు కూడా బేరిష్ క్యాండిల్స్ . నిఫ్టీ ప్రస్తుతం 8775-8640 వద్ద . సపోర్ట్ కలదు.ఈ వారం 3rd feb RBI policy  కూడా ఉంది. అదేవిధంగా 3rd feb Gann time analysis   కాబట్టి అధికంగా  మూమెంట్ ఉండగలదు. నిఫ్టీ ప్యూచర్ ఈ వారం ట్రెండ్ డిసైడ్ లెవల్  8806.

NIFTY WEEKLY CHART

 Gann time analysis

ఈవారం స్టాక్ మార్కెట్ 28-01-2015 to 30-01-2015ఈవారం స్టాక్ మార్కెట్   28-01-2015 to 30-01-2015
ఈవారం  డెరివేటివ్స్ కాంట్రాక్ట్  ముగింపు ఉన్నందున  మార్కెట్ లో వోలటయిలిటి అధికంగా ఉండే అవకాశం కలదు. ప్రస్తుతం నిఫ్టీ కి ట్రెండ్ లైన్ రెసిస్టన్స్ 8930-8940 వద్ద కలదు. అదే విధంగా  28-01-2015 Gann time analysis   కావున +1/-1  నాడు అధికంగా  మూమెంట్ ఉండగలదు. నిఫ్టీ ప్యూచర్ ఈ వారం ట్రెండ్ డిసైడ్ లెవల్  8806
NIFTY CHART

GANN TIME ANALYSIS


ఈ వారం స్టాక్ మార్కెట్ 12-01-2015 to 16-01-2015

ఈ వారం స్టాక్ మార్కెట్   12-01-2015  to 16-01-2015
గత వారం నిఫ్టీ ప్యుచర్ ట్రెండ్ డిసైడింగ్ లెవెల్  8416  అని తెలియచేయటం  జరిగినది. నిఫ్టీ ప్యుచర్ 8416    క్రింద  సుమారు రెండు వందల పాయింట్లు  పతనం కావటం జరిగినది. ఈ వరం నిఫ్టీ ప్యుచర్ 8285. నిఫ్టీ  ప్రస్తుతం ట్రయాంగిల్  పాటర్న్ లో మూవ్ కావటం జరుగుతుంది.  బ్రేక్ అవుట్ జరిగిన వైపు  మూమెంట్ ఉండగలదు. అదే విధంగా నిఫ్టీ ప్రస్తుతం 50%  ఫిబోనస్సీ  ఏరియాలో కలదు.  దానిపైన  గోల్డెన్ రేషియో  రెసిస్టన్స్ గా కలదు. గోల్డెన్ రేషియో  పైన  నిలదొక్కుకుంటే  ర్యాలీ ఉండగలదు. సపోర్ట్ 8240-8180 , రెసిస్టన్స్ 8320, 8375
NIFTY CHART


Gann time analysis స్టాక్ మార్కెట్ పై ప్రభావం

 Gann time analysis   స్టాక్ మార్కెట్ పై  ప్రభావం  
మీకూ నిన్నటి  పోస్ట్ లో Dec 6th  నాడు Gann date గా  తెలియచేయటం  జరిగినది. మీరూ  ఇప్పుడు నిప్టీ , సెన్సెక్స్ పరిశీలించినట్టు అయితే ఈ విషయం మీకూ తెలుస్తుంది. Nifty down 165 points, sensesx down -550. Gann time analysis ప్రకారం స్టాక్ మార్కెట్ లో అధిక మూమెంట్ ముందుగానే  పసిగట్టవచ్చు.Once again thanks to Gann time analysis.

ఈ వారం స్టాక్ మార్కెట్ 05-01-2015 TO 09-01-2015


ఈ వారం స్టాక్ మార్కెట్  05-01-2015 TO 09-01-2015
నిఫ్టీ  ప్రస్తుతం చాలా ఇంపార్టెంట్  ఏరియాలో ఉంది .ichimoku cloud ఏరియాలో  ప్రైస్ కలదు.  and 20sma, 50 sma కూడా ఒకదానికి ఒకటి కన్వర్జింగ్  కావటం జరుగుతుంది. నిఫ్టీ 8310-8320 పైన  నిలదోక్కుంటే మాత్రం ర్యాలీ  రావటం జరుగుతుంది అని మీకూ  01-01-2015  పోస్టులో   తెలియచేయటం  జరిగినది. అదేవిధంగా  శుక్రవారం ర్యాలీ రావటం జరిగినది. ప్రస్తుతం  నిఫ్టీ 61.8% ఫిబోనస్సీ  రేషియో పైన  క్లోజ్ కావటం జరిగినది. అదేవిధంగా ichimoku cloud కూడా బయ్యింగ్ సిగ్నల్ ఇవ్వటం జరిగినది.
ఈ వారం ప్రస్తుతం 8410-8420 పైన నిలదోక్కుకుంటే  8500 వరకు రాగలదు.అదే విధంగా  నిఫ్టీ ప్రస్తుతం అప్ ట్రెండ్ చానల్ లో ట్రేడింగ్ జరుగుతుంది. Jan 6 th Gann date  కాబట్టి  +/-1 నాడు  మూమెంట్ అధికంగా ఉండే అవకాశం కలదు.సపోర్ట్ 8390-8350-8280 కలదు. This week nifty future  trend deciding level is 8416.
uptrend channel
Add caption
Gann date

ichimoku cloud