ఈ వారం స్టాక్
మార్కెట్ 05-01-2015 TO
09-01-2015
నిఫ్టీ ప్రస్తుతం చాలా
ఇంపార్టెంట్ ఏరియాలో ఉంది .ichimoku cloud ఏరియాలో
ప్రైస్ కలదు. and 20sma, 50
sma కూడా ఒకదానికి ఒకటి కన్వర్జింగ్ కావటం జరుగుతుంది. నిఫ్టీ 8310-8320 పైన నిలదోక్కుంటే మాత్రం ర్యాలీ రావటం జరుగుతుంది అని మీకూ 01-01-2015 పోస్టులో
తెలియచేయటం జరిగినది. అదేవిధంగా శుక్రవారం ర్యాలీ రావటం జరిగినది.
ప్రస్తుతం నిఫ్టీ 61.8% ఫిబోనస్సీ రేషియో పైన క్లోజ్ కావటం జరిగినది. అదేవిధంగా ichimoku cloud కూడా బయ్యింగ్ సిగ్నల్ ఇవ్వటం జరిగినది.
ఈ వారం ప్రస్తుతం 8410-8420 పైన నిలదోక్కుకుంటే 8500 వరకు రాగలదు.అదే విధంగా నిఫ్టీ
ప్రస్తుతం అప్ ట్రెండ్ చానల్ లో ట్రేడింగ్ జరుగుతుంది. Jan 6 th Gann
date కాబట్టి +/-1 నాడు మూమెంట్ అధికంగా ఉండే అవకాశం కలదు.సపోర్ట్ 8390-8350-8280 కలదు. This week nifty future trend deciding level is 8416.
Add caption |
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.