ఈ రోజు స్టాక్ మార్కెట్ 09-12-2014



 రోజు స్టాక్ మార్కెట్  09-12-2014
మీకు నిన్న తెలియచేసినట్టుగా నిఫ్టీ ట్రెండ్ చెంజేర్ లెవెల్ నుండి సుమారు ఎనభై పాయింట్లు  పతనం కావటం జరిగినది. ఈ రోజు నిఫ్టీ స్పాట్ కి 8410 ప్రాంతంలో సపోర్ట్ కలదు. ఒకవేళ ఈ సపోర్ట్ నిలదొక్కుకున్నట్టు ఐతే  నిఫ్టీ ర్యాలీ తీసుకోగలదు. లేదంటే మాత్రం మరింత పతనం కాగలదు.ఈ రోజు నిఫ్టీ ప్యూచర్ ఇంట్రాడే  ట్రెండ్ చెంజర్ లెవెల్ 8520