ఈ వారం స్టాక్ మార్కెట్ - ఎలక్షన్ రిజల్ట్స్ ప్రకటించే ముందు మార్కెట్ అనాలసిస్  వారం స్టాక్ మార్కెట్ - ఎలక్షన్ రిజల్ట్స్  ప్రకటించే ముందు  మార్కెట్ అనాలసిస్

గత వారం  నిఫ్టీ  ప్రారంభ దినమయిన  సోమవారం నండి  గురువారం వరకు  పడిపోవటం జరిగినది. శుక్రవారం మాత్రం కోల్పోయిన లాభాలన్నీ తిరిగి రాబట్టుకోవటం  జరిగినది. కాని చాలా మందికి మార్కెట్  ఆ విధంగా  ఒకేసారి ఎందుకు బౌన్స్ బ్యాక్ కావటం జరిగినది అనే విషయం  మాత్రం అర్ధం కావటం లేదు. ఆ  విషయం  కేవలం   టెక్నికల్ అనాలసిస్  లో ప్రవేశం ఉన్నవారూ  మాత్రం   అంచనా వేయటం జరిగినది. మీరూ క్రింద ఇచ్చిన  చార్ట్స్ పరిశీలించండి.
 FII  BUY

FII  SELL

NET
   
No.
Amount
No.
Amount
No.
Amount
25-Apr
46742
1590.54
74000
2522.49
-27,258
-931.95
28-Apr
28141
953.41
35132
1191.35
-6,991
-237.94
29-Apr
55073
1850.86
67524
2278.42
-12,451
-427.56
30-Apr
79960
2686.25
87896
2953.33
-7,936
-267.08
2-May
32305
1081.37
39440
1324.80
-7,135
-243.43
5-May
47263
1582.98
44595
1496.99
2,668
85.99
6-May
23539
788.94
36678
1233.37
-13,139
-444.43
7-May
39351
1313.96
54590
1825.92
-15,239
-511.96
8-May
29475
980.69
38462
1280.87
-8,987
-300.19
9-May
100674
3423.54
83012
2829.84
17,662
593.70


 
వీక్లీ చార్ట్స్ లో ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్  పాటర్న్ ఏర్పాటు కావటం జరిగినది. పాటర్న్ వ్యాలిడ్ కావాలంటే  నెక్ లైన్  బ్రేక్  కావటం జరగాలి. పాటర్న్  రూల్స్  ప్రకారం బ్రేక్ జరిగితేనే  మార్కెట్ మరింత పతనం కావటం జరిగేది. పాటర్న్ బ్రేక్ కావటం జరగకపోతే మార్కెట్ బుల్లిష్ గా మారుతుంది. శుక్రవారం నాడు కూడా అదే విధంగా జరిగినది. ప్రస్తతం నిఫ్టీ కి 6650-6630 దరిదాపులో బలమైన  సపోర్ట్ కలదు. అదే విధంగా ప్రస్తుతం  నిఫ్టీకి  తక్షణ రెసిస్టన్స్  6940 పరిసరాలలో కలదు. ఈ నెల డెరివేటివ్స్  కాంట్రాక్ట్ లో మొదటిసారిగా FII బయ్యింగ్ చేయటం జరిగినది. ఈ వారం లో ఎలక్షన్ రిజల్ట్స్ విడుదల అవుతాయి కావున , రిజల్ట్స్ వచ్చే విధానాన్ని అబుసరించి నిఫ్టీ ఏ విధంగా మూమెంట్ కాగాలదో  క్రింద వివరించటం జరిగినది. 
1. BJP gets 225+ and NDA apprx 272 or above seats to form a stable Govt as predicted generally. In this case though the Price move will be positive, we are likely to see least movement compared to other scenarios. 

A likely 7200+ levels will be target in the Short Term.

2. BJP gets to 180-200, NDA gets near 225+ seats. Though Positive but somewhat below general expectations. Indication of weak Govt to form and lots of horse trading for critical 50 + seats. 


Expect a Lot of volatility on both sides of 6800 with a likely range of  apprx. 6400 to 7200 .


3. A Positive Surprise of BJP by itself getting to Majority mark of 272 seats. 

It Will open the gates for a very stable Govt and give a booster shot to the sentiments. 

Expect an Upper Circuit in this case and Positional Target of apprx 9000 in medium TF


4. A Black Swan Event with negativity - BJP is held below 180 seat mark and not to form the Govt. A Third Front let Govt in sight and Market will go into a tail spin.

Expect minimum a Circuit down, even couple of them on the same day and a likely target below 4500 to come soon.