2013లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి మ్యుచవల్ ఫండ్స్
( ఈక్వీటీ డైవర్సిఫైడ్ ఫండ్స్ కేటగిరీ )
నేను వ్రాసిన
పుస్తకం A to Zఇన్వెస్ట్మెంట్ గైడ్
చదివిన తర్వాత చాలా మంది ప్రతినెల
సిప్ పద్దతిలో ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని మంచి మ్యుచవల్ ఫండ్స్ తెలియచేయగలరు.
చాలా మంది రానున్న కొత్త సంవత్సరం నుండి ప్రతినెల ఇన్వెస్ట్ చేస్తూ దానిని కనీసం
పదిహేను నుండి ఇరవై సంవత్సరాలు కొనసాగించాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగినది కావున
మీ సలహా కావాలి అని సంప్రదించడం జరిగినది.నిజంగా ఇది చాలా సంతోషకర పరిణామం .నా
పుస్తకం వలన కొందరికైనా ఆర్ధిక క్రమశిక్షణ అలవాటు పడటం చాలా ఆనందం.
ఈక్వీటీ
డైవర్సిఫైడ్ ఫండ్స్ అంటే యే ఫండ్స్ ఐతే వాటి
పెట్టుబడులలో 65% కంటే అధిక నిధులను షేర్లలో ఇన్వెస్ట్ చేస్తాయో ఆ ఫండ్స్ .
వాటిలో కూడా
మళ్ళీ నాలుగు రకాలు కలవు . అవి 1 లార్జ్ క్యాప్ ఫండ్స్, 2 లార్జ్ క్యాప్ & మిడ్ క్యాప్ ఫండ్స్, 3 మల్టీ క్యాప్
ఫండ్స్,4 మిడ్ & స్మాల్ క్యాప్ ఫండ్స్
లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే యే ఫండ్స్ ఐతే గత మూడు సంవత్సరాల నుండి వాటి పెట్టుబడిలో 80% కంటే అధికంగా లార్జ్
క్యాప్ షేర్లలో పెట్టుబడి పెడతాయో వాటిని లార్జ్
క్యాప్ ఫండ్స్ అంటారు. మీరూ ఇన్వెస్ట్ చేస్తూన్నప్పుడు ఎప్పుడు కూడా మీ పోర్ట్ఫోలియో
లో లార్జ్ క్యాప్ ఫండ్స్ తప్పనిసరిగా ఉండేలా
చూసుకోండి. క్రింద ఇచ్చిన వాటిలో మీకూ నచ్చిన ఫండ్స్ ఎన్నుకోండి.
Fund Name
|
Performance
in %
|
||||
3 Mths
|
1 Yr
|
3 Yrs
|
5 Yrs
|
Since Launch
|
|
UTI
Mastershare
|
6.69
|
19.85
|
6.31
|
0.80
|
19.09
|
DSP BlackRock
Top 100 Equity
|
8.74
|
23.01
|
6.70
|
3.49
|
27.73
|
ICICI
Prudential Top 100 Fund
|
7.10
|
24.33
|
7.64
|
2.40
|
20.62
|
SBI Magnum
Equity Fund
|
9.34
|
24.95
|
7.84
|
0.60
|
15.56
|
Franklin
India Bluechip
|
8.14
|
20.19
|
8.20
|
3.78
|
23.45
|