ఈ రోజు స్టాక్ మార్కెట్ 30-08-2013


ఈ రోజు స్టాక్ మార్కెట్ 30-08-2013
ఇంతకు క్రితం మీకూ తెలియచేసినట్టుగానే నిఫ్టీ క్రింది లెవల్లో సపోర్ట్ తీసుకొని ప్రస్తుతం రెసిస్టన్స్ ఐనటువంటి 5430 వద్ద ట్రేడ్ కావటం జరుగుతుంది. ఒకవేళ నిఫ్టీ ఈ రెసిస్టన్స్ కూడా దాటితే ముఖ్యమైన రెసిస్టన్స్ జోన్ ఐనటువంటి 5480-5528 వరకు రాగలదు. ఈ రెసిస్టన్స్ జోన్ దాటి నిలబడితేనే నిఫ్టీ బుల్లిష్ ధోరణిలోకి ప్రవేశించగలదు.అంతవరకు రెసిస్టన్స్ జోన్ లో సెల్లింగ్ చేయటమే మంచిది.అదే విధంగా నిఫ్టీ కి సపోర్ట్ 5254 వద్ద కలదు. ఈ రోజు ముగింపును బట్టి  నిఫ్టీ తర్వాత ఏ విధంగా  ఉంటుందో చూడవచ్చు. నిఫ్టీ డైలీ చార్ట్ పాటర్న్ లో మార్నింగ్ స్టార్ పాటర్న్ ఏర్పాటు కావటం జరిగినది. పాటర్న్ కన్ఫర్మేషన్ కావలసి ఉంది.

ఈ రోజు స్టాక్ మార్కెట్ 28-08-2013


  రోజు స్టాక్ మార్కెట్ 28-08-2013
ఇది వరకు పోస్టులలో నిఫ్టీ ప్రతి పై లెవల్లో సెల్లింగ్ చేయటం మంచిది అని మీకూ తెలియచేయటం జరిగినది. ప్రస్తుతం నిఫ్టీకి 5215-5254 మధ్య సపోర్ట్ కలదు. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా నిలబడలేకపోతే  మరింత దిగాజారగలదు.నిఫ్టీ కి 5160 మధ్య మైనర్ సపోర్ట్ కలదు.ఇది కూడా నిలబడలేకపోతే   మాత్రం నిఫ్టీ  5030 వరకు దిగాజారగలదు. వీలయినంత వరకు బయ్యింగ్ చేయకండి. అవకాశం ఉన్నంతవరకు పై లెవల్లో సెల్లింగ్ చేయటమే మంచిది.

ఈ రోజు స్టాక్ మార్కెట్ 27-08-2013

  ఈ రోజు స్టాక్ మార్కెట్ 27-08-2013
ప్రస్తుతంనిఫ్టీ కి 5505 వద్ద రెసిస్టన్స్ రావటం జరుగుతుంది.దాని తర్వాత 5575 వద్ద రెసిస్టన్స్  కలదు. ప్రస్తుతం  నిఫ్టీ  ప్రతి పై లెవల్లో  సెల్లింగ్ చేయటమే మంచిది.డేరివేటివ్ కాంట్రాక్టు  ముగింపు సమీపిస్తున్న సమయంలో మార్కెట్ లో వోలటాలిటీ అధికంగా ఉంటుంది. వీలయినంత వరకు పై లెవల్లో రెసిస్టన్స్ వద్ద సెల్లింగ్ చేయండి. 

ఈ రోజు స్టాక్ మార్కెట్ 22-08-2013



 ఈ రోజు స్టాక్ మార్కెట్  22-08-2013
నిఫ్టీ అతి ముఖ్యమైన సపోర్ట్ 5477-5447 డబల్ బాటం సపోర్ట్ బ్రేక్ కావటం జరిగిన తర్వాత మరో సపోర్ట్ ఐనటువంటి 5360 కూడా బ్రేక్  కావటం జరిగినది. ప్రస్తుతం నిఫ్టీ ప్రతి రైజ్ లో సెల్లింగ్ చేయటమే మంచిది. లాంగ్ పొజిషన్ 5477-5447 డబల్ బాటం రెసిస్టన్స్ పైన మాత్రమె ఆలోచన చేయాలి. రూపాయి పతనం అగనంతవరకు మార్కెట్ పతనానికి అడ్డుకట్ట వేయటం కష్టం. ప్రస్తుతం నిఫ్టీకి ట్రెండ్ లైన్ సపోర్ట్ 5270 దరిదాపులో కలదు. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ కావటం జరిగితే మళ్ళీ   5215-5032 వద్ద కలదు.ఒకవేళ ఈ సపోర్ట్ కూడా నిలబడలేకపోతే మాత్రం 4770-4788 వరకు కూడా సులభంగా పడిపోగలదు.ట్రెండ్ లైన్ సపోర్ట్ నిలబడితే నిఫ్టీ రెసిస్టన్స్ ఐనటువంటి 5477-5447వరకు కూడా వెళ్ళటానికి అవకాశం కలదు.