ఈ రోజు స్టాక్
మార్కెట్ 28-08-2013
ఇది వరకు పోస్టులలో
నిఫ్టీ ప్రతి పై లెవల్లో సెల్లింగ్ చేయటం మంచిది అని మీకూ తెలియచేయటం జరిగినది. ప్రస్తుతం
నిఫ్టీకి 5215-5254 మధ్య సపోర్ట్
కలదు. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా నిలబడలేకపోతే మరింత దిగాజారగలదు.నిఫ్టీ కి 5160 మధ్య మైనర్
సపోర్ట్ కలదు.ఇది కూడా నిలబడలేకపోతే మాత్రం నిఫ్టీ
5030 వరకు దిగాజారగలదు. వీలయినంత వరకు బయ్యింగ్ చేయకండి. అవకాశం ఉన్నంతవరకు
పై లెవల్లో సెల్లింగ్ చేయటమే మంచిది.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.