ఈ- వారం స్టాక్ మార్కెట్ -17-06-2013 to 21-06-2013


- వారం స్టాక్ మార్కెట్  -17-06-2013 to 21-06-2013
  

గత వారం నిఫ్టీ  పతనం జరిగినప్పటికి కూడా వారం చివరలో కోలుకొని 200sma పైన  ముగియటం సానుకూల పరిణామం. ఈ వారం మార్కెట్ ను  నేటి RBI  పరపతి విధానం , బుధవారం నాటి ఫెడరల్ బ్యాంక్ రిజర్వు విధానం ప్రభావితం చేసే అవకాశం కలదు. ఏమైనప్పటికీ కూడా నిఫ్టీ బెరిష్ ట్రెండ్ లోనే ఉంది. కాబట్టి పై లెవల్లో  రెసిస్టన్స్ ఏరియాలో సెల్లింగ్ సెల్లింగ్ చేయటం మంచిది .ప్రస్తుతం నిఫ్టీ కి 5850-5870, 5930-5970  రెసిస్టన్స్ జోన్ గా 5750-5790 సపోర్ట్ కలదు. ఈ సపోర్ట్ బ్రేక్ జరిగితే 5683 వద్ద సపోర్ట్ కలదు .