నిఫ్టీ గత 16 ట్రేడింగ్ రోజుల నుండి కేవలం 5825- 5965 మధ్య మాత్రమే
కదలాడుతూ ఒక శ్రేణిని ఏర్పాటు చేసుకోవడం జరిగినది. ఈ రోజు నిఫ్టీ 50hsma 5883 ని క్రాస్ చేసి
నిలబడినట్టు ఐతేనే మరింత పైకి వెళ్ళడానికి అవకాశం కలదు. ఏది ఏమైనా 5950-5970 పైన నిలదొక్కు కుంటే మాత్రమే నిఫ్టీ లో ర్యాలీ
రావడం జరుగుతుంది.గత కొన్ని రోజుల నుండి ఏర్పాటు కాబడిన శ్రేణి 5825- 5965 ఏదైనా ఒక వైపు బ్రేక్ జరిగే వరకు పై లెవల్లో సెల్ చేయడం , క్రింది ల్లెవల్లో బై
చేయడం మంచిది. ఈ వారం ఎక్స్ ఫైరీ వారం కూడా కావడం , రేపు సెలవు రోజు కావున కాస్త
జాగ్రత్తగా ఉండటం మంచిది. 5815-25 బ్రేక్ కానప్పటివరకు తగిన స్టాప్ లాస్ తో క్రింది లెవల్లో బై చేయడం మంచిది. అదే విధంగా పై లెవల్లో రెసిస్టన్స్ బ్రేక్ కానప్పటివరకు తగిన స్టాప్
లాస్ తో సెల్ చేయడం చాలా మంచిది. రెసిస్టన్స్ 5883, 5925, 5965 సపోర్ట్ 5815-25, 5770 మీరూ రెగ్యులర్
గా ఈ బ్లాగ్ ని అనుసరిస్తే సులభంగా మీరూ మార్కెట్ ను అంచనా వేయవచ్చు.
బ్యాంక్ నిఫ్టీ
కూడా 12197-12571మధ్య శ్రేణిలో
కదలడం జరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ప్రస్తుతం 12190-12200 మధ్య కలదు.
ముఖ్య గమనిక :మీరు టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి ఎంచుకొని దానినే స్థిరంగా మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు
డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్
మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే
ఎర్నింగ్ సాధ్యం అవుతుంది. http://telugufinancialschool.blogspot.in/2012_09_01_archive.html