హైదరాబాద్ బుక్ ఫెయిర్ -2014హైదరాబాద్ బుక్ ఫెయిర్ -2014
ప్రస్తుతం హైదరాబాద్ N. T.R స్టేడియం లో లో జరుగుచున్న  బుక్ ఫెయిర్ లో నా పుస్తకాలు స్టాల్  No 192 ,  విశాలాంద్ర పబ్లికేషన్స్ మరియు ప్రజాశక్తి స్టాల్స్  లో అందుబాటులో ఉన్నాయి.పుస్తకాలు కావలసిన వారూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు.  అదే  విధంగా తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్  రాష్ట్రాలలో అన్ని ప్రముఖ బుక్ షాప్స్ , విశాలాంద్ర  మరియు ప్రజాశక్తి అన్ని బ్రాంచీలలో రాష్ట్రవ్యాప్తంగా  అందుబాటులో ఉన్నాయి. షాప్స్ అందుబాటులో లేని వాళ్ళు లేదా సమయం లేని వాళ్ళు ఆన్లైన్ లో కూడా కనుగోలు చేయవచ్చు. వాటి లింక్స్  క్రింద ఇవ్వబడ్డాయి.
share market books


గమనిక :దయచేసి పైన ఉన్న బుక్స్ ధరలు గత సంవత్సరానికి సంభందించినవి.ఈ సంవత్సరం ధరలు కొద్దిగా పెంచటం జరిగినది.