ఈవారం స్టాక్ మార్కెట్
02-02-2015 to 06-02-2015
గత శుక్రవారం నిఫ్టీ లాంగ్ టర్మ్
ట్రెండ్ లైన్ రెసిస్టన్స్ వద్ద రెసిస్టన్స్ ఎదుర్కోవటం జరిగినది. లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్
రెసిస్టన్స్ చేరుకున్న ప్రతి సారి మళ్ళీ నిఫ్టీ లోయర్ ట్రెండ్ లైన్ వద్దకు చేరుకోవటం జరిగినది. ప్రస్తుతం ఈ లోయర్
ట్రెండ్ లైన్ 8300-8400 మధ్యలో కలదు. గత శుక్రవారం డైలీ చార్ట్ లో బేరిష్ ఎంగుల్ఫింగ్ క్యాండిల్ ,
వీక్లీ చార్ట్ లో కూడా గ్రేవ్ స్టోన్ దోజి లాంటి క్యాండిల్ ఏర్పాటు కావటం
జరిగింది. ఈ రెండు కూడా బేరిష్ క్యాండిల్స్ . నిఫ్టీ ప్రస్తుతం 8775-8640 వద్ద . సపోర్ట్ కలదు.ఈ
వారం 3rd feb RBI policy కూడా
ఉంది. అదేవిధంగా 3rd feb Gann time
analysis కాబట్టి అధికంగా మూమెంట్ ఉండగలదు. నిఫ్టీ ప్యూచర్ ఈ వారం
ట్రెండ్ డిసైడ్ లెవల్ 8806.