ఈ రోజు స్టాక్ మార్కెట్ 28-08-2013


  రోజు స్టాక్ మార్కెట్ 28-08-2013
ఇది వరకు పోస్టులలో నిఫ్టీ ప్రతి పై లెవల్లో సెల్లింగ్ చేయటం మంచిది అని మీకూ తెలియచేయటం జరిగినది. ప్రస్తుతం నిఫ్టీకి 5215-5254 మధ్య సపోర్ట్ కలదు. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా నిలబడలేకపోతే  మరింత దిగాజారగలదు.నిఫ్టీ కి 5160 మధ్య మైనర్ సపోర్ట్ కలదు.ఇది కూడా నిలబడలేకపోతే   మాత్రం నిఫ్టీ  5030 వరకు దిగాజారగలదు. వీలయినంత వరకు బయ్యింగ్ చేయకండి. అవకాశం ఉన్నంతవరకు పై లెవల్లో సెల్లింగ్ చేయటమే మంచిది.