ఈ రోజు స్టాక్ మార్కెట్ 12-09-2013ఈ రోజు స్టాక్ మార్కెట్ 12-09-2013
నిన్న మీకూ తెలియచేసినవిధంగా  నిఫ్టీ మొదట 5910 వద్ద రెసిస్టన్స్ తీసుకొని   దరిదాపుగా సపోర్ట్ వద్దకు పతనమైన అనంతరం  తిరిగి రెసిస్టన్స్ వద్దకు చేరుకోవటం జరిగినది.ఈ రోజూ కూడా నిన్నటి విధంగానే అనాలసిస్  ఉంటుంది. రెసిస్టన్స్ పైన నిలదొక్కుకుంటే బయ్యింగ్ చేయటం లేదా సపోర్ట్ వద్ద బయ్యింగ్ చేయటం , రెసిస్టన్స్ వద్ద నిలదోక్కుకోలేకపోతే సెల్లింగ్ చేయటం మంచిది.