ఈ రోజు స్టాక్ మార్కెట్ 23-07-2013
నిఫ్టీ వరుసగా గత మూడు రోజుల
నుండి రెసిస్టన్స్ లెవల్ ఐనటువంటి 6038 పైన నిలదోక్కుకోవటం కాని, క్లోజ్ కావటం కాని జరగటం
లేదు. నిఫ్టీ 6038 పైన నిలదోక్కుకుంటే నే
6130 వరకు
నిఫ్టీ వెల్లగలుగుతుంది. షార్ట్ టర్మ్ సపోర్ట్ ప్రస్తుతం 5970 రేంజ్ లో
కలదు. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ జరిగితే 5900 వద్ద సపోర్ట్ కలదు. తగిన స్టాప్ లాస్
తో సపోర్ట్ మరియు రెసిస్టన్స్ వద్ద పోజిషన్స్
తీసుకోవచ్చు.