ఈ వారం స్టాక్ మార్కెట్ 05-01-2015 TO 09-01-2015


ఈ వారం స్టాక్ మార్కెట్  05-01-2015 TO 09-01-2015
నిఫ్టీ  ప్రస్తుతం చాలా ఇంపార్టెంట్  ఏరియాలో ఉంది .ichimoku cloud ఏరియాలో  ప్రైస్ కలదు.  and 20sma, 50 sma కూడా ఒకదానికి ఒకటి కన్వర్జింగ్  కావటం జరుగుతుంది. నిఫ్టీ 8310-8320 పైన  నిలదోక్కుంటే మాత్రం ర్యాలీ  రావటం జరుగుతుంది అని మీకూ  01-01-2015  పోస్టులో   తెలియచేయటం  జరిగినది. అదేవిధంగా  శుక్రవారం ర్యాలీ రావటం జరిగినది. ప్రస్తుతం  నిఫ్టీ 61.8% ఫిబోనస్సీ  రేషియో పైన  క్లోజ్ కావటం జరిగినది. అదేవిధంగా ichimoku cloud కూడా బయ్యింగ్ సిగ్నల్ ఇవ్వటం జరిగినది.
ఈ వారం ప్రస్తుతం 8410-8420 పైన నిలదోక్కుకుంటే  8500 వరకు రాగలదు.అదే విధంగా  నిఫ్టీ ప్రస్తుతం అప్ ట్రెండ్ చానల్ లో ట్రేడింగ్ జరుగుతుంది. Jan 6 th Gann date  కాబట్టి  +/-1 నాడు  మూమెంట్ అధికంగా ఉండే అవకాశం కలదు.సపోర్ట్ 8390-8350-8280 కలదు. This week nifty future  trend deciding level is 8416.
uptrend channel
Add caption
Gann date

ichimoku cloud