ఈ రోజు స్టాక్ మార్కెట్ 01-08-2013ఈ రోజు స్టాక్ మార్కెట్ 01-08-2013
నిన్న మీకూ  తెలియచేసినట్టుగా నిఫ్టీ సులభంగా 5683 సపోర్ట్ వద్దకు చేరుకోవటం జరిగినది. అక్కడ సపోర్ట్ తీసుకొని లాంగ్ పిన్ బార్ క్యాండిల్ ఏర్పాటు కావటం జరిగినది. ఇది ప్రస్తుతం జరుగుతున్న పతనం ప్రస్తుతానికి ఆగినట్టుగా తెలియచేస్తుంది. అదే విధంగా నిఫ్టీ రెసిస్టన్స్ 5760-5800వద్ద కలదు. ఒకవేళ ఈ రెసిస్టన్స్ పైన నిలదోక్కుకుంటే 5900 వరకు వెళ్ళగలదు.