NIFTY UP 105 POINTS , SENSEX 350 UP POINTS
నిఫ్టి అప్ 105 సెన్సెక్స్ అప్ 350 పాయింట్స్ తో లాభాలలో కొనసాగుతుంది. ఈ
రోజు మార్నింగ్ అనాసిస్ లో ఈ రోజు Gann dates 22 nd
December అని తెలియచేయటం జరిగినది. మరోసారి Gann date అంచానా ఖచ్చితంగా వేయటం జరిగినది. Gann date రోజు కనీసం 70—80% తప్పనిసరిగా అధిక మూమెంట్ ఉండటం జరుగుతుంది.