ఈ వారం స్టాక్ మార్కెట్
22-12-2014 to26-12-2014
నిఫ్టీ కి
ప్రస్తుతం 50 sma రెసిస్టన్స్ కలదు. 8180 ఏరియాలో సపోర్ట్ కలదు.
బుధవారంనాడు డేరివేటివ్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ ఉన్నందున్న మార్కెట్
వోలటయిలిటీ అధికంగా ఉండగలదు. Nifty expiry upper end 8333- lower end 8117 ఏరియాలో జరిగే అవకాశం ఉంది.
ఈ వారంలో Gann dates 22 nd December
and 24 th December నాడు ఉన్నందున ఆ రోజు మార్కెట్ లో నిఫ్టీ మూమెంట్ అధికంగా ఉండగలదు. ఇంతకుముందు
16 th December నాడు Gann date గా తెలియచేయటం
జరిగినది. ఆ రోజు నిఫ్టీ 150 points down.ఈ వారం నిఫ్టీ
చాపేడ్ లెవెల్ 8286.
ReplyDeleteGaan data అనగా ఏమి ? 'విషాదీ' కరించుడు !
జిలేబి
It is one of the method in Technical analysis based on Gann time analysis
ReplyDelete
ReplyDeleteఈ 'జ్ఞాన' దాత ను ఎట్లా అర్థము చేసుకొనుట ! వివరించుడీ !!
జిలేబి