డీమ్యాట్ ఖాతా లాభాలు
సెక్యూరిటీల యొక్క తక్షణ బదిలీ
సెక్యూరిటీల బదిలీ పై ఎలాంటి స్టాంప్ డ్యూటీ ఉండదు.
కాగితపు సర్టిఫికేట్లుకు వలే ఎలాంటి భయాలు ఉండవు.అనగా
చినిగిపోవడం దొంగతనం,నకిలీ సర్టిఫికేట్లు, పోర్జరీ మొదలైనవి వంటివి.
సెక్యూరిటీల బదిలీ సమయంలో కాగితపు పని లో తగ్గింపు.
ట్రాన్సాక్షన్ కాస్ట్ లో తగ్గింపు
నామినేషన్ సౌకర్యం
DP రికార్డ్ లో చిరునామా మార్పు నమోదు చేయడం వల్ల మీరు వాటా
కలిగి ఉన్న ప్రతి కంపెనీకి మీచిరునామా మార్పుగురుంచి తెలియచేయనవసరం లేదు
folios / ఖాతాల నిర్వహణ అనుకూలమైన పద్ధతిని కలిగి ఉంటుంది.
folios / ఖాతాల నిర్వహణ అనుకూలమైన పద్ధతిని కలిగి ఉంటుంది.
అన్ని రకాల సెక్యూరిటీలకు ఒకే
రకమైన ఖాతా ఉంటుంది.
మీ సెక్యూరిటీలలో బోనస్ కాని, స్ప్లిట్ లేదా విలీనం జరిగినప్పుడు మీ వాటా మీ ఖాతా యందు
ఆటోమాటిక్ గా జమ అవుతుంది .