ఈ
వారం స్టాక్ మార్కెట్ 21-01-2013 to 25-01-2013
గత
వారం డిజీల్ ధరలపై నియంత్రణను కొంతమేర తొలగించడంతో
మార్కెట్స్ లాభాలలో ముగియడం
జరిగినది. ఈ వారం నిఫ్టీ 6090
పైన ట్రేడ్ అవుతూ పైన ముగిస్తే 6150-6200 వరకు ర్యాలీ జరిగే అవకాశం కలదు. అదే విధంగా
నిఫ్టీ 6015-6020 వద్ద సపోర్ట్ కలదు. ఈ సపోర్ట్ బ్రేక్ కానప్పటి వరకు మీరూ
క్రింది లెవల్లో బై చేస్తూ లాంగ్ పొజిషన్ కొనసాగించవచ్చు. అదే విధంగా
పోజిషనల్ ట్రేడర్స్ 5920 బ్రేక్ కానప్పటి వరకు లాంగ్ పొజిషన్
కొనసాగించవచ్చు.సపోర్ట్ 6020,5980,5920 రెసిస్టన్స్ 6150,6180,6220
అదే
విధంగా బ్యాంక్ నిఫ్టీ 12583-12908 మధ్య రెంజ్ లో ట్రేడ్ కావడం జరుగుతుంది. లాంగ్ పోజిషన్స్ 12583
క్రింద స్టాప్ లాస్ తో బై చేయడం
లేదా కొనసాగించడం చేయవచ్చు.12908 బ్రేక్ జరిగి నిలదొక్కు కుంటే
బ్యాంక్ నిఫ్టీ కనీసం 300 పాయింట్లు ర్యాలీ చేయగలదు.