స్టాక్ మార్కెట్ ఈ వారం 19-08-2013 -23-08-2013

నిఫ్టీ కి ప్రస్తుతం  5447-5477 మధ్య సపోర్ట్ కలదు . ఈ రోజు మార్కెట్ గ్యాప్ డౌన్ లో ప్రారంభం కావటం జరిగితే ఈ లెవల్స్ వద్ద సపోర్ట్ తీసుకోవటానికి అధిక అవకాశం కలదు. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా నిలబడనట్టు ఐతే మాత్రం నిఫ్టీ 5350-5380 వరకు కూడా పడిపోవటానికి అవకాశం కలదు. రిస్క్ ట్రేడర్స్ ఇంట్రా డే  కొరకు సపోర్ట్ వద్ద తగిన స్టాప్ లాస్ తో బయ్యింగ్ చెయవచ్చు . రిస్కు ట్రేడర్స్ మాత్రమె బయ్యింగ్ చెయవచ్చు . సపోర్ట్ బ్రేక్ కావటం జరిగితే రిస్క్ ట్రేడర్స్  సెల్లింగ్   చేయవచ్చు . సేఫ్ ట్రేడర్స్ దూరంగా ఉండటం మంచిది.