నిఫ్టీ కి ప్రస్తుతం 5447-5477 మధ్య సపోర్ట్ కలదు . ఈ రోజు మార్కెట్ గ్యాప్ డౌన్ లో ప్రారంభం కావటం జరిగితే ఈ లెవల్స్ వద్ద సపోర్ట్ తీసుకోవటానికి అధిక అవకాశం కలదు. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా నిలబడనట్టు ఐతే మాత్రం నిఫ్టీ 5350-5380 వరకు కూడా పడిపోవటానికి అవకాశం కలదు. రిస్క్ ట్రేడర్స్ ఇంట్రా డే కొరకు సపోర్ట్ వద్ద తగిన స్టాప్ లాస్ తో బయ్యింగ్ చెయవచ్చు . రిస్కు ట్రేడర్స్ మాత్రమె బయ్యింగ్ చెయవచ్చు . సపోర్ట్ బ్రేక్ కావటం జరిగితే రిస్క్ ట్రేడర్స్ సెల్లింగ్ చేయవచ్చు . సేఫ్ ట్రేడర్స్ దూరంగా ఉండటం మంచిది.
First Telugu Financial Educational Blog మీకు తెలియని ఎవ్వరూ చెప్పని ఆర్ధిక విషయాలు ఇక్కడ తెలుసుకోండి
First Telugu financial educational blog for share market, stock market, fundamental analysis, technical analysis, trading, investments, income tax, mutual funds, insurance and Telugu stock market books. డబ్బు సంపాదించడానికి,ఆర్ధికం గాఎదగడానికి మీకు తెలియని ఎవ్వరూ చెప్పని ఆర్ధిక విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
స్టాక్ మార్కెట్ ఈ వారం 19-08-2013 -23-08-2013
నిఫ్టీ కి ప్రస్తుతం 5447-5477 మధ్య సపోర్ట్ కలదు . ఈ రోజు మార్కెట్ గ్యాప్ డౌన్ లో ప్రారంభం కావటం జరిగితే ఈ లెవల్స్ వద్ద సపోర్ట్ తీసుకోవటానికి అధిక అవకాశం కలదు. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా నిలబడనట్టు ఐతే మాత్రం నిఫ్టీ 5350-5380 వరకు కూడా పడిపోవటానికి అవకాశం కలదు. రిస్క్ ట్రేడర్స్ ఇంట్రా డే కొరకు సపోర్ట్ వద్ద తగిన స్టాప్ లాస్ తో బయ్యింగ్ చెయవచ్చు . రిస్కు ట్రేడర్స్ మాత్రమె బయ్యింగ్ చెయవచ్చు . సపోర్ట్ బ్రేక్ కావటం జరిగితే రిస్క్ ట్రేడర్స్ సెల్లింగ్ చేయవచ్చు . సేఫ్ ట్రేడర్స్ దూరంగా ఉండటం మంచిది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.