ఈ రోజు స్టాక్
మార్కెట్ 22-08-2013
నిఫ్టీ అతి ముఖ్యమైన సపోర్ట్ 5477-5447 డబల్ బాటం సపోర్ట్ బ్రేక్ కావటం
జరిగిన తర్వాత మరో సపోర్ట్ ఐనటువంటి 5360 కూడా బ్రేక్ కావటం జరిగినది. ప్రస్తుతం నిఫ్టీ ప్రతి రైజ్ లో
సెల్లింగ్ చేయటమే మంచిది. లాంగ్ పొజిషన్ 5477-5447 డబల్ బాటం రెసిస్టన్స్ పైన
మాత్రమె ఆలోచన చేయాలి. రూపాయి పతనం అగనంతవరకు మార్కెట్ పతనానికి అడ్డుకట్ట వేయటం
కష్టం. ప్రస్తుతం నిఫ్టీకి ట్రెండ్ లైన్ సపోర్ట్ 5270 దరిదాపులో కలదు. ఒకవేళ ఈ
సపోర్ట్ కూడా బ్రేక్ కావటం జరిగితే మళ్ళీ 5215-5032 వద్ద కలదు.ఒకవేళ ఈ సపోర్ట్ కూడా
నిలబడలేకపోతే మాత్రం 4770-4788 వరకు కూడా సులభంగా పడిపోగలదు.ట్రెండ్ లైన్ సపోర్ట్
నిలబడితే నిఫ్టీ రెసిస్టన్స్ ఐనటువంటి 5477-5447వరకు కూడా వెళ్ళటానికి అవకాశం
కలదు.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.