ఈ- రోజూ స్టాక్ మార్కెట్ -07-08-2013- రోజూ  స్టాక్ మార్కెట్  -07-08-2013
మీకూ సోమవారం రోజూ తెలియచేసినట్టుగా  నిఫ్టీ ముఖ్యమైన సపోర్ట్  5683 కంటే  దిగువన ట్రేడ్ కావటమే కాకుండా మరో సపోర్ట్ ఐనటువంటి  5565 కంటే దిగువన  ముగియటం కూడా జరిగినది. 5565 కంటే దిగువన ట్రేడ్ కావటం జరిగితే 2013 లో ఏర్పాటు కాబడినటువంటి 5470 వరకు నిఫ్టీ పతనం కావటానికి అవకాశం కూడా కలదు. రెసిస్టన్స్ 5565 వద్ద కలదు.